పారాలింపిక్స్ : ఇండియన్ అథ్లెట్ వినోద్ కుమార్‌కు షాక్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారాలింపిక్స్‌లో ఇండియన్ అథ్లెట్ వినోద్ కుమార్‌కు షాక్ తగిలింది. డిస్కస్ త్రో ఎఫ్-52 క్లాస్‌లో అతడు గెలిచిన బ్రాంజ్ మెడల్‌ను కోల్పోయాడు. టోక్యో పారాలింపిక్స్ టెక్నికల్ కమిటీ అధికారులు.. వినోద్‌ను ఎఫ్-52 క్లాస్ డిస్కస్‌కు అనర్హుడిగా తేల్చారు. దీంతో ఈ కాంపిటిషన్లో అతడు సాధించిన ఫలితాన్ని రద్దు చేయడంతో బ్రాంజ్ మెడల్ కోల్పోయాడు. పారా అథ్లెట్లను వాళ్ల వైకల్యం రకం, దాని తీవ్రతను బట్టి వర్గీకరిస్తారు. వాళ్ల స్థాయిలోనే వైకల్యం ఉన్న ఇతర అథ్లెట్లతో పోటీ పడేందుకు వీలుగా ఇలా చేస్తారు. సాధారణంగా వెన్నెముకకు గాయమైన అథ్లెట్లు ఇలాంటి కేటగిరీలో ఉంటారు.
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
తాజావార్తలు
-
T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
-
Ram Charan: రామ్ చరణ్ కృష్ణుడిగా రాబోతున్నాడా?.. ఆ రూ.120 కోట్ల బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో…
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!