WTC Final: ఆస్ట్రేలియాకు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు.. రెండో స్థానం ఎవరిది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Final: ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఒక బెర్తు ఖరారైంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టును ఆస్ట్రేలియా డ్రాగా ముగించడంతో ఆ జట్టుకు ఫైనల్ బెర్తు దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండో బెర్తు కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. ప్రస్తుతానికి పాయింట్ల టేబుల్లో టీమిండియా రెండో స్థానంలో ఉంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ టీమిండియా అత్యంత కీలకమైనది. ఈ సిరీస్‌ను ఓడిపోకుండా 2-0 లేదా 3-0 తేడాతో టీమిండియా గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకోవడంతో టీమిండియా 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Read Also: Health Tips: ప్రతిరోజూ నీటిలో నానబెట్టిన ఖర్జురాలను తింటే..?
Also Read
- KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో శ్రీలంక 53.33 శాతంతో మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా 48.72 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాయి. అయితే మార్చిలో శ్రీలంక జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆ జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ సిరీస్‌ను శ్రీలంక క్వీన్ స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆ జట్టు రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడిపోయినా లేదా డ్రా చేసుకున్నా శ్రీలంకకు ఫైనల్ బెర్త్ ఖరారు కానుంది. ప్రస్తుతానికి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి దక్షిణాఫ్రికా దాదాపు తప్పుకున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ను ఆ జట్టు క్లీన్ స్వీప్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?