Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త టైటిల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా గురించి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు రాజమౌళి. మొట్టమొదటిసారిగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి పెదవి విప్పి మాట్లాడాడు. ఇక, ఈమధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన ఆయన, త్వరలో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాడు.
Also Read :RV Karnan: ఐడీ కార్డులు వేసుకోని ఏజెంట్లు.. ఎన్నికల అధికారి కర్ణన్ సీరియస్..
Also Read
- Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
- Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- OTR: పోలవరం క్రెడిట్ రేస్‌లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్‌కు.!
ఈ నెల 15వ తేదీ అంటే రాబోతున్న శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ ఈవెంట్ జరగబోతోంది. అయితే, ఇదే ఈవెంట్లో సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ కూడా జరగవచ్చు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ టైటిల్ రివీల్ జరుగుతుందా లేదా అనే విషయం మీద పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఎందుకంటే, ఇప్పటివరకు ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, మధ్యలో ఓ చిన్న సినిమా అదే పేరుతో టైటిల్ అనౌన్స్ చేయడంతో, టైటిల్ అనౌన్స్ చేస్తారా లేదా అనే విషయం మీద చర్చ జరుగుతోంది.
Also Read :Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త టైటిల్ ఇదే!
అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకి సంచారి అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, ఇప్పుడు ప్రచారం చేస్తున్నట్టు గ్లోబ్ ట్రాట్టర్ అంటే కూడా సంచారి అని అర్థం వస్తుంది. కాబట్టి, ఈ సినిమాకి అదే టైటిల్ అని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ఎస్.ఎస్.రాజమౌళిస్ వారణాసి అని లేదా మహేష్ బాబు వారణాసి లేదా ఎస్.ఎస్.ఎం.బి. వారణాసి అని టైటిల్ రిజిస్టర్ చేసి అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం ఉంది. మరి, రాజమౌళి ఏం చేయబోతున్నారనేది త్వరలోనే తేలిపోనుంది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!