OTT: ఓటీటీలూ చేతులెత్తేశాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుకున్నంత అయింది. ఇప్పటివరకు నెమ్మదిగా సినిమాల రిలీజ్ డేట్‌ల మీద, సినిమాల అనౌన్స్‌మెంట్ల మీద పెత్తనం చెలాయిస్తూ వచ్చిన ఓటీటీ (OTT) సంస్థలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. ఇప్పటివరకు ఓటీటీ సంస్థలు ఒక సినిమాని దాదాపుగా అవుట్ రేట్‌కి కొనేసేవాళ్ళు. అంటే, కాంబినేషన్ బట్టి లేక మరే ఇతర క్రేజ్‌నో బట్టి ఒక సినిమాకి పది కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే, ఆ పది కోట్లు కట్టాల్సిందే. అడ్వాన్స్‌గా కొంత కట్టి, సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే లోపు మిగతాది కట్టేవాళ్లు. 6అలా కడితేనే నిర్మాతలు కంటెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా అగ్రిమెంట్లు కూడా అయ్యేవి.
Also Read :Baahubali The Epic : ఆ సీన్ నాకు ఎప్పటికీ స్పెషల్.. రాజమౌళి, ప్రభాస్ ఇంటర్వ్యూ..
Also Read
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఒక సినిమా కొనుగోలు చేసిన తర్వాత, థియేటర్‌లో ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే, ఓటీటీ సంస్థలు ముందు అనుకున్న రేటు ఇచ్చేసేవి. కానీ, ఇప్పుడు చాలా సినిమాలు ముందు భారీ రేటుకి కొనుగోలు చేసిన తర్వాత, థియేటర్లలో బోల్తాపడుతున్న నేపథ్యంలో, ఓటీటీ సంస్థలు అగ్రిమెంట్లు మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Also Read :Trains Cancelled: మెంథా తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా రైళ్ల రద్దు..
ఒకవేళ సినిమా హిట్ అయితేనే అనుకున్నంత ఇస్తామని, లేదంటే అనుకున్న దానిలో కచ్చితంగా కటింగ్స్ ఉంటాయని చెబుతున్నారట. క్రేజ్ ఉన్న సినిమాలైనా సరే వెనక్కి తగ్గకుండా, ఈ మేరకు అగ్రిమెంట్లు చేయించుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం క్లారిటీ లేదు కానీ, ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారం నిజమైతే మాత్రం, నిర్మాతలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చెప్పాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
-
Harry Brook: టీమిండియా బౌలింగ్ జుజుబి.. చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Argentina vs Switzerland: అల్వారెజ్, మార్టినెజ్ల మాయాజాలం.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా..
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!