Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Nayanthara Confirmed For Anil Ravipudi Megastar Chiranjeevis Movie

Chiru Anil: నయనతార కోసం తగ్గేదేలే!

Published Date :May 3, 2025 , 9:40 am
By Bhargav Chaganti
Chiru Anil: నయనతార కోసం తగ్గేదేలే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్‌లను కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ, చివరిగా నయనతారను టీమ్ ఫిక్స్ చేసింది.

Also Read : Vijay : విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ లో రష్మిక కన్ఫర్మ్..

అనిల్ రావిపూడి నయనతారను ప్రపోజ్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకు ఒప్పుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నయనతార కలిసి గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు చేశారు. ఈ సినిమాకు నయనతార 18 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఇచ్చేందుకు సైతం నిర్మాతలు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే, నయనతారకు ఇతర భాషల్లో మంచి మార్కెట్ ఉంది, తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాను మార్కెట్ దృష్ట్యా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయవచ్చనే ఆలోచనలతో మేకర్స్ ఆమెకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాస్త అటూ ఇటూ అయినా సరే, ఆమెనే ఫైనల్ చేసి షూట్‌కి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రాన్ని సాహూ గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి ఎంతో కేర్ తీసుకుంటున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • Chiranjeevi
  • Nayanthara

తాజావార్తలు

  • Balen Shah: సంచలన నిర్ణయం తీసుకొన్న కొత్త ప్రభుత్వం.. వారికి ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు!

  • RBI Plan: రూపాయి విలువ పెంచేందుకు ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. ఇక దూసుకుపోవడమే..

  • Stock market: ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్ విలవిల.. 4 రోజుల్లోనే రూ. 1.75 లక్షల కోట్లు ఆవిరి..

  • Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2!

  • Telangana : వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర.. 174 పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions