Nandigam Suresh: మందు తాగినవాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి.. పవన్ ఎందుకు అలా ఊగుతున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandigam Suresh: పవన్ కల్యాణ్ ఊగుతూ.. వాగుతుంటారు.. సాధారణంగా మందు తాగినవాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి.. కానీ, పవన్ కల్యాణ్ ఎందుకు అలా ఊగుతున్నారు..? అంటూ ప్రశ్నించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగామ సురేష్.. పవన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు.. పవన్ ప్యాకేజ్ ఏ క్లాస్ నుంచి అందుకున్నారు..? అని నిలదీశారు. పవన్ పోటీ చేసిన స్థానాల్లో ఖర్చు పెట్టిన డబ్బు ఏ క్లాస్ నుంచి వచ్చింది, ఎవరు ఖర్చు పెట్టారు ప్రజలకు తెలుసు అంటూ విమర్శలు గుప్పించిన ఆయన.. పవన్ టీ తాగిన గ్లాస్ పవన్ తెచ్చుకుంటే.. టీ చంద్ర బాబు పోశాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి బానిసత్వం చేయటంలో పవన్ కి అలసట రావటం లేదు.. సీఎం జగన్ సంక్షేమం చేస్తుంటే రాష్ట్ర శ్రీలంక అవుతుందని పవన్ అంటున్నాడు.. మరి అదే పవన్ అధికారంలో వస్తే జగన్ కంటే ఎక్కువ చేస్తామనటానికి సిగ్గు ఉండాలి అని మండిపడ్డారు.
Read Also:Kidnap: ఫైనాన్స్ కంపెనీ అరాచకం.. ఈఎంఐ కట్టలేదని కస్టమర్ కూతురి కిడ్నాప్..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
పవన్ తాను మాత్రమే సత్య హరిచంద్రుడు అని అనుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ నందిగామ సురేష్.. పవన్ మాత్రం అందరినీ విమర్శిస్తాడట.. ఆయన మాత్రం అందరిపై విమర్శలు చేస్తాడు.. కానీ, విమర్శలు చేస్తే సమాధానం చెప్పాలి తప్ప పవన్ కల్యాణ్‌కు ఆవేశం ఎందుకు? అని ప్రశ్నించారు. 2014లో కలిసి ఉన్న మీరు (జనసేన, టీడీపీ) 2019లో ఎందుకు మీ మధ్య చెడింది? అని ప్రశ్నించారు. జగన్ ను ఎదుర్కోవటం కోసం వేర్వేరు తలలు పెట్టుకుని అప్పట్లో పోటీ చేసేవారు.. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినివ్వం అంటూ మళ్లీ ఏకం అవుతున్నారని ఫైర్ అయ్యారు. ఎవ్వురు ఏకమైనా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే.. మరోసారి వైఎస్ జగన్ సీఎం అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎంపీ నందిగామ సురేష్.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!