వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే ఈ పాదయాత్ర : వైఎస్ షర్మిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. చేవెళ్లలో జెండా ఊపి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ విజయమ్మ. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నాన్న ప్రారంభించిన ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తామని.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశిస్తామని చెప్పారు. వైఎస్.ఆర్ నాయకత్వాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని… సంక్షేమం ప్రతి ఇంటికి తీసుకువస్తామని హామీ ఇస్తున్నానని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతానానికే ఈ యాత్ర అని… కోట్ల అప్పులు తెచ్చిన కులం, మతం పేరిట చిచ్చు పెట్టిన బీజేపీని గంగలో కలిపినందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు.
టిఆర్ఎస్ కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ను చీల్చి చెందడానికే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని…ఏడేళ్ళల్లో ప్రతి వర్గాన్ని మోసం చేశారన్నారు. నంబర్ వన్ అద్వన్నమైన సీఎం ఎవరంటే కేసీఆర్ అని ఓ సర్వే చెబుతుందని ఎద్దేవా చేశారు. పేదోళ్లకు కరోనా వస్తే గాంధీ ఆసుపత్రికి పొమ్మన్నారని… అదే కేసీఆర్ కు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి పోయారని మండిపడ్డారు. వేల కోట్ల సంపదను కేసీఆర్ నీటిపాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?