Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ys Sharmila 14 Days Remand

YS Sharmila : వైఎస్‌ షర్మిలకు 14 రోజుల రిమాండ్‌

Published Date :April 24, 2023 , 11:05 pm
By Gogikar Sai Krishna
YS Sharmila : వైఎస్‌ షర్మిలకు 14 రోజుల రిమాండ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

పోలీసుల దాడి కేసులో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమెకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. సిట్ కార్యాలయం ముట్టడి అనంతరం ‘టీ సేవ్’ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం షర్మిల ఇంటి నుంచి బయలుదేరుతుండగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు షర్మిలను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా వైఎస్ షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు.

Also Read : CM KCR : కృష్ణా, గోదావరి ఉన్నప్పటికీ నీటి కష్టాలా..?

వైఎస్ షర్మిలని అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు 24 గంటలూ పని చేస్తారని, అలాంటి వారిపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. షర్మిల తన కారు డ్రైవర్‌ను వేగంగా వెళ్లమని చెప్పిందని, ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ కాలికి గాయమైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సైతో పాటు మరో మహిళా కానిస్టేబుల్‌పై షర్మిల దురుసుగా ప్రవర్తించినట్లు కోర్టుకు వివరించారు.

Also Read : Neha Sharma: రామ్ చరణ్ హీరోయిన్ కు జాకెట్ లో అందాలు దాగనట్టున్నాయే..

షర్మిల తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. షర్మిలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు షర్మిలను బయటకు వెళ్లనివ్వడం లేదని, పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. ఓ ఎస్సై తనను తాకేందుకు ప్రయత్నించారని షర్మిల కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘చాలా మంది పోలీసులు ఆమెను అడ్డుకుని చేయి విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. నన్ను కొట్టారు. ఈ క్రమంలో నేను వారిని తోసేశాను’ అని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తొలి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అనంతరం 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్లు తెలిపింది హైకోర్టు. కాగా… షర్మిల బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా… విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • latest news
  • telugu news
  • YS Sharmila

తాజావార్తలు

  • Special Officers Rule in AP: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన..

  • Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!

  • Special Report : గ్రానైట్ పరిశ్రమకు యుద్ధ సెగ.. సంక్షోభంలో వేలాది మంది కార్మికులు..

  • Gas Companies: ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీలు.. టాప్ 10లో ఏ దేశం ఆధిపత్యం చెలాయిస్తుంది?

  • Amit Mishra: స్టార్ క్రికెటర్ డార్క్ సైడ్ బయటపెట్టిన భార్య!

ట్రెండింగ్‌

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions