Tragedy: అమెరికా వెళ్లేందుకు అంతా రెడీ.. ఇంతలోనే అనంతలోకాలకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: ఆ యువకుడు అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు ఆ యువకుడిని కబలించివేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ (27) సోమవారం రాత్రి 11.30 లకు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ నెల రోజుల క్రితం అమెరికా దేశం నుంచి వచ్చి స్వగ్రామంలో పండుగలు చేసి బంధువులను స్నేహితులను కలిసి తిరిగి అమెరికా వెళ్దాం అనుకొని అదే పనిలో శ్రావణ్ గౌడ్ నిమగ్నమయ్యాడు.
Read Also: Russia: ఉద్యోగాలకై వెళ్తే యుద్ధంలోకి దింపారు.. రష్యాలో చిక్కుకున్న భారత యువకులు
Also Read
స్వదేశానికి వచ్చి స్నేహితులను కలిసేందుకు ఆర్మూర్‌కు వచ్చి తిరిగి మంథని వెళ్తుండగా.. రాత్రి 11.30 గంటల సమయంలో బైక్ అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీ కిందకు వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో మృతుడితో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 12న తిరిగి అమెరికాకు వెళ్లాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రావణ్ గౌడ్ మృతిని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!