Viral Video : వామ్మో.. ఇదేం డ్యాన్స్ రా నాయనా.. చూస్తే ఫ్యాంట్ తడిచిపోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేస్తే మరికొందరు మాత్రం డ్యాన్స్ తో ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో డ్యాన్స్ చాలా భయంకరంగా ఉంది.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు..
చాలా మంది తమ టాలెంట్ ను అందరు గుర్తించాలని పబ్లిక్ ప్లేసులో డ్యాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. వీధుల్లో, మార్కెట్లలో, మెట్రో రైళ్లలో ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. తాజాగా ఓ యువతి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్‌గ్రౌండ్‌ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
- India message to China: పాకిస్తాన్‌కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
వివరాల్లోకి వెళితే.. అసోంలోని గౌహతిలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయి వేసుకున్న గెటప్‌ని చూసి రోడ్డు పై వెళ్లేవాళ్లు కూడా ఆమెను చూస్తూ భయపడుతున్నారు. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఆమె విచిత్ర గెటప్ లో కనిపించింది. భూల్ భూలయ్యా సినిమాలోని ఈ క్యారెక్టర్ గెటప్‌లో అమ్మాయిని చూసిన వారందరూ ఫిదా అయిపోయారు. ఆ అమ్మాయిని షిల్లాంగ్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రీతి థాపాగా గుర్తించారు. ఆమె తనను తాను మెగా మిస్ నార్త్ఈస్ట్ 2012గా ప్రకటించుకుంది.. అందుకు తగ్గట్లు డ్యాన్స్ కూడా బాగా చేసింది.. ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. నిజంగా వీడియోను చూస్తే తడిచిపోతుంది.. అంత భయంకరంగా ఆమె రూపం ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
-
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!