Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Yoga Dance Moves Of Nepali Uncle Goes Viral On Social Media Video

Viral: ఓ తాతో నువ్వు ఈ వయసులోనే ఇలా ఉంటే.. మరి ఆ వయసులో..

Published Date :March 25, 2023 , 9:45 am
By Rakesh Reddy
Viral: ఓ తాతో నువ్వు ఈ వయసులోనే ఇలా ఉంటే.. మరి ఆ వయసులో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Viral: పెళ్లంటే నూరేళ్ల పంట. దానిని జీవితాంతం గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తన పెళ్లికి పిలిచిన వారంతా రావాలని ఏ గొడవ లేకుండా అట్టహాసండా పెళ్లి జరిగిపోవాలనుకుంటారు. ఇక పెళ్లయిన తర్వాత బరాత్ మామూలుగా ఉండకూడదుగా మరి. పాటలు, డ్యాన్సులతో వీధంతా హోరెత్తాల్సిందే. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకల్లో పాల్గొనే వారిలో కొన్ని లేని టాలెంట్లు బయట పడుతాయి. అలాంటి ఆణిముత్యాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా అలాంటి ఓ వింత డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో నేపాలీ వ్యక్తి యోగా తరహా నృత్యం చేస్తూ కనిపించాడు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది.

Read Also: S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..

Also Read

  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
  • Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
  • Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
  • Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్‌లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..

ప్రస్తుతం ఈ నేపాలీ తాత సుడిగాలి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెళ్లికి హాజరైన ఈ తాత.. మరికొందరు డ్యాన్స్‌లు చేయడం చూసి ఆపుకోలేక ఫుల్‌ ఉత్సాహంతో డ్యాన్స్‌ స్టెప్స్‌ వేయడం మొదలుపెట్టాడు. వీరి డ్యాన్స్ చూసిన వారెవరైనా ఫిదా అయిపోతారు. వీడియో చూసిన తర్వాత, సోషల్ మీడియాలో కొంతమంది బాబా రామ్‌దేవ్‌కు ఈ వ్యక్తి సవాల్ అని కూడా కామెంట్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Everything About Nepal (@everythingaboutnepal)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dance video viral
  • funny video
  • unique wedding dance
  • viral news
  • yoga dance

తాజావార్తలు

  • Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!

  • Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు

  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..

  • Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..

  • Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్‌గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions