Xiaomi 14 Civi Price: భారత్‌లో ‘షావోమీ’ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
- షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్
- 4
- 700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
- 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 14 Civi Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘షావోమీ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 14 సిరీస్‌లో భాగంగా ‘షావోమీ 14 సీవీ’ ఫోన్‌ను బుధవారం (జూన్ 12) రిలీజ్ చేసింది. 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 4,700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్, కర్వ్‌డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. షావోమీ 14 సీవీకే సంబందించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi 14 Civi Price:
షావోమీ 14 సీవీ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.42,999గా.. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.47,999గా కంపెనీ నిర్ణయించింది. జూన్ 20 మధ్యాహ్నం 12 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎంఐ వెబ్‌సైట్, ఎంఐ స్టోర్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. క్రూయిజ్ బ్లూ, మ్యాచా గ్రీన్, షాడో బ్లాక్ రంగుల్లో షావోమీ 14 సీవీ లభిస్తుంది. ప్రీ బుకింగ్స్ చేసుకున్న వారికి రెడ్‌మీ 3 యాక్టివ్‌ను ఉచితంగా అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3 వేలు డిస్కౌంట్ వస్తుంది.
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
Xiaomi 14 Civi Specs:
షావోమీ 14 సీవీ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.55 ఇంచెస్ 1.5K కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ వస్తోంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, బైడూ, గ్లోనాస్, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సి పోర్టు ఇందులో ఉన్నాయి.
Also Read: Oppo F27 Pro+ 5G Price: ఒప్పో నుంచి వాటర్ ప్రూఫ్ 5జీ ఫోన్.. సూపర్ లుకింగ్!
Xiaomi 14 Civi Battery and Camera:
షావోమీ 14 సీవీలో 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 50 ఎంపీ టెలిఫొటో, 12 ఎంపీ అల్ట్రావైడ్ రియర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు రెండు 32 ఎంపీ కెమెరాలు ఉంటాయి. ఇందులో 4,700mAh బ్యాటరీ ఉండగా.. 67W వైర్డ్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. 30 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుందని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!