Xiaomi 14 Civi Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘షావోమీ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 14 సిరీస్‌లో భాగంగా ‘షావోమీ 14 సీవీ’ ఫోన్‌ను బుధవారం (జూన్ 12) రిలీజ్ చేసింది. 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 4,700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్, కర్వ్‌డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. షావోమీ 14 సీవీకే…