Land Grabbing: మా ల్యాండ్ కబ్జా చేశారు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాలో ఫిర్యాదు!
- వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాలో ఫిర్యాదు
- అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించానన్న మహిళ
- చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాలో ఫిర్యాదు నమోదైంది. అమీన్ పూర్లో 193 సర్వే నంబర్లోని తమ ల్యాండ్ కబ్జాకు గురైందని ఓ మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, చిస్ట్లా రమేష్ కలిసి తమ ల్యాండ్ కబ్జా చేశారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని, అందుకు సంభందించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించానని సదరు మహిళ చెప్పారు. తన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
Also Read
‘పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, చిస్ట్లా రమేష్ కలిసి అమీన్ పూర్లో 193 సర్వే నంబర్లోని నా ల్యాండ్‌ను కబ్జా చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారు. అందుకు సంభందించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించాను. చెరువు ఔట్ ఫ్లో వెళ్లకుండా మొత్తం మట్టి పోసి ఎత్తు పెంచారు. దాని వల్ల చెరువు పెద్దగా విస్తరించి.. రైతులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. చాలా లేఔట్లు, అగ్రి కల్చర్ ల్యాండ్స్ మునిగి పోయాయి. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ పిక్చర్స్, ఎఫ్ఐఆర్ కాపీలు హైడ్రా కమిషనర్‌కు అందజేసాను. చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే కబ్జాకు గురైన మా లేఔట్ ప్లాట్లు, రోడ్లు విడుదల జరిగాయి. కానీ ఇంకా చాల ప్లాట్లు నీళ్లలో మునిగే ఉన్నాయి. అందుకు కారణం నాళాను మూసేసి.. నీరు వెళ్లకుండా చేయడమే’ అని మహిళ చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!