Woman physically Abused: భర్త కళ్లేదుటే భార్యపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman physically Abused: కర్ణాటకలోని కొప్పల్‌లో దారుణ ఘటన చేసుకుంది. భర్త కళ్లేదుటే ఆరుగురు వ్యక్తులు 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్తను విచక్షణారహితం కొట్టారని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 8, 9వ తేదీ మధ్య రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Madhyapradesh: బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది.. మధ్యప్రదేశ్ హైకోర్టు చురకలు
Also Read
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 21 ఏళ్ల మహిళ, ఆమె భర్త ఇంటికి వెళ్లేందుకు బస్టాప్‌లో వేచి ఉన్నారు. ఇంట్లో గొడవల కారణంగా దంపతుల మధ్య గొడవ జరిగింది. క్రమంగా ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆ ఆరుగురు జోక్యం చేసుకున్నారు. అనంతరం వారంతా కలిసి దంపతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వారిద్దరిని కొట్టడం ప్రారంభించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఫిబ్రవరి 9న తన ఫిర్యాదులో, వారు తనను లాగి తన భర్తను కొట్టారని ఆ మహిళ ఆరోపించింది. నిందితుల్లో ఒకరు ఆమెపై అత్యాచారం చేశాడు. వారు మహిళను చాలా వేధించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశామని, ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు