Immoral Relationship : ప్రియుడిని అన్నయ్య అంది.. అతడి చేతిలోనే హతమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Immoral Relationship : అనైతిక సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమే. అవి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. అంతేకాకుండా వీటి వల్లే ఎక్కువ క్రైం రేటు కూడా పెరిగిపోతుంది. ఆ సంబంధాల మోజులో పడి చాలామంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నాగపూర్ పరిధిలోని దిఘోరీకి చెందిన 42 ఏళ్ల మహిళ 40 ఏళ్ల వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకుంది. ఆమె ఇతనితో కాకుండా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె ప్రియుడు అనుమానించాడు. ఇది అతనికి నచ్చలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మార్చి 23న ఆమెను హింగానా భూభాగంలోని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ వారికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో ఆమెను రాయితో కొట్టాడు. ఈ క్రమంలోనే మహిళ కనిపించడం లేదంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Parole for Marriage: పెళ్లి కోసం పెరోల్.. వివాహం అయిన 4 గంటలకే మళ్లీ జైలుకి..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
నాగ్‌పూర్‌లో ఓ మహిళను ఆమె ప్రియుడు హత్య చేశాడు. వాథోడా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల శ్వేత (పేరు మార్చాం) అనే మహిళ గత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత, హింగనా ప్రాంతంలోని బన్వాడి శివర్ వద్ద అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైంది. నిందితుడిని వాథోడా పోలీసులు అరెస్టు చేశారు. శ్వేతకు అంతకు ముందే పెళ్లయింది. భర్త, కొడుకు, కూతురు ఉన్నారు. ఈ క్రమంలోనే దీపక్ ఇంగ్లే అనే 40 ఏళ్ల వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండేది. దీపక్ స్టార్ బస్‌లో డ్రైవర్. శ్వేత అతనితో ఎప్పుడూ ఫోన్లో మాట్లాడేది. అతను కూడా ఆమె ఇంటికి వస్తున్నాడు. అన్నయ్య అని ఇంట్లో చెప్పుకునేవాడు. ఆమె వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని దీపక్ అనుమానించాడు. దాంతో అతనికి కోపం వచ్చింది. మార్చి 23న శ్వేతను రుయ్ శివారా వద్దకు తీసుకెళ్లాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో దీపక్ శ్వేత నుదుటిపై ఎడమవైపు బలంగా కొట్టి హత్య చేశాడు.
Read Also: PK SDT: నెల రోజుల్లో కంప్లీట్ అయ్యింది… ఏప్రిల్ 5 నుంచి పవన్ ర్యాంపేజ్
శ్వేత అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మార్చి 24న వాథోడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపక్‌పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దీపక్ నేరం అంగీకరించాడు. వారం రోజుల క్రితం కూడా దీపక్ శ్వేతను ఆ అడవికి తీసుకెళ్లాడు. కానీ, అతను చంపుతాడని ఆమె ఊహించలేదు. మార్చి 23న దీపక్ అడవిలో శ్వేతను హత్య చేశాడు. రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం లభ్యమైంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!