Home
Immoral Relationship
Immoral Relationship News
-
Teacher: 14 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
Teacher: అమెరికాలో విద్యార్థి-ఉపాధ్యాయుడి బంధానికి విలువ లేకుండా పోయింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే తప్పు దారి పడుతున్నారు. తమ విద్యార్థులతో అనైతిక బంధాన్ని పెట్టుకుంటున్నారు. శారీరక సుఖం కోసం విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇటాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా టీచర్, 14 ఏళ్ల విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. -
Wife Killed Husband: పార్టీలో గొడవైంది.. భర్తను చంపి ప్రియుడితో చెక్కేసింది
Wife Killed Husband: ఓ పార్టీలో జరిగిన చిన్న వివాదంతో స్నేహితుడి సాయంతో భార్య తన భర్తను హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లోని కోటాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. భర్తను హతమార్చిన అనంతరం భార్య ప్రియుడితో కలిసి పారిపోయింది. -
Immoral Relationship : నువ్వేమో ఎంజాయ్ చేశావ్.. ఆమెను నీ భార్యతోనే చంపించేశావ్
Immoral Relationship : ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు విచ్చిన్నమైపోతున్నాయి. అనైతిక సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సంబంధాలకు ఆడ మగ బేధం లేకుండా మరొకరితో శారీరక సుఖం పోయి కట్టుకున్న వాళ్లను మోసం చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. -
Immoral Relationship : కొత్త ప్రేమకు మాజీ ప్రియుడు అడ్డంకి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రియురాలు
Immoral Relationship : దేశంలో అనైతిక సంబంధాల కారణంగా అత్యాచారం, ఆత్మహత్యలు, హత్యలు వంటి కేసులు నిత్యం తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. -
OYO Room : ఓయోలో రూం బుక్ చేశాడు.. రాగానే చంపేశాడు
OYO Room : అనైతిక సంబంధాల కారణంగా చాలా కుటుంబాలు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నాయి. ఈ బంధాల కారణంగానే కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. -
Philander : ఆమెకు ముగ్గురు, ఆయనకు నలుగురు.. కుదరని బంధం.. కట్ చేస్తే
Philander : ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్తా స్నేహంగా మారింది. స్నేహం తర్వాత ఇద్దరి మధ్య అనైతిక సంబంధం ఏర్పడింది. -
Immoral Relationship : ప్రియుడిని అన్నయ్య అంది.. అతడి చేతిలోనే హతమైంది
Immoral Relationship : అనైతిక సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమే. అవి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. అంతేకాకుండా వీటి వల్లే ఎక్కువ క్రైం రేటు కూడా పెరిగిపోతుంది. -
Illegal Relationship : తల్లి ప్రియుడిని చంపిన కొడుకు.. జార్ఖండ్‌లో ఘోరం
Illegal Relationship : తల్లి అక్రమ సంబంధాన్ని కళ్లారా చూసిన పిల్లలు ఆమెను కడతేర్చిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ లో చోటు చేసుకుంది. -
Immoral Relationship : మొగుడు బయట.. మరిది లోపల.. కట్ చేస్తే
Immoral Relationship : పెళ్లయిన తర్వాత కూడా చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఉదంతాలు చాలానే చూశాం. కానీ కొన్ని అనైతిక సంబంధాలు చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉంటాయి. -
Immoral Relationship : పోర్న్ వీడియో చూసిందని భార్యను చంపిన భర్త
Immoral Relationship : మొబైల్ పోర్న్ లో వీడియో చూస్తుందన్న అనుమానంతో భార్యను భర్త గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!