Woman Suicide: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వడం లేదని భార్య ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Suicide: ఈ రోజుల్లో చిన్నచిన్న విషయాలకే మనస్తాపం చెంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చేటుచేసుకుంది. బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా తన భర్త అడ్డుకున్నందుకు ఓ మహిళ(34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇండోర్‌లో 34 ఏళ్ల మహిళ బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా భర్త అడ్డుకోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు.గురువారం నగరంలోని స్కీమ్ నంబర్ 51 ప్రాంతంలోని తన ఇంట్లో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సబ్ ఇన్స్పెక్టర్ ఉమాశంకర్ యాదవ్ వెల్లడించారు. “ఆమెను బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నాడని, ఆవేశంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిందని ఆమె భర్త మాకు చెప్పాడు. పోస్ట్‌మార్టం నిర్వహించి కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం” అని యాదవ్ తెలిపారు.
Read Also: Shocking incident: కన్నతండ్రి కర్కషం.. ఇద్దరు పిల్లలను బావిలో పడిన వైనం
Also Read
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
జుట్టు స్టైల్ బాగా లేదని కిటీకిలో నుంచి దూకాడు..
ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో, మహారాష్ట్రలోని భయందర్‌లో 8వ తరగతి విద్యార్థి ఓ కటింగ్ సెలూన్లో హెయిర్‌కట్ చేయించుకున్నాడు. ఈ నేపథ్యం తన జుట్టు స్టైల్ బాగా లేదని మనస్తాపం చెంది తన భవనంలోని 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 13 ఏళ్ల బాలుడు తన ఫ్లాట్‌లోని బాత్రూమ్ కిటికీలోంచి దూకాడు శత్రుఘ్న పాఠక్ తన కజిన్‌తో కలిసి హెయిర్‌కట్ చేయడానికి వెళ్లాడు, అయితే అతను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతను తన పొట్టి జుట్టుతో సంతోషంగా లేడని కలత చెందాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అతని తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు అతనిని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. కానీ వినకుండా మనస్తాపం చెంది రాత్రి 11.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించిన తర్వాత పాఠక్ ఆమె బాత్రూమ్ కిటికీలోంచి దూకాడు.
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!