NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దాదా. ఇటీవల షూటింగ్ లో గాయం కారణంగా చిన్న విరామం తీసుకున్న బాలయ్య, మళ్లీ తన మార్క్ హై ఎనర్జీతో తిరిగి షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న DADA కొత్త షెడ్యూల్ షూటింగ్ మళ్లీ ఘనంగా ప్రారంభమైంది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ‘మళ్లీ సెట్స్‌లోకి… అదే ఎనర్జీ, అదే మాస్ మేనియాతో’ నటసింహం షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టిందని పేర్కొంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఈ ఏడాది క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఈ క్రిస్ట్ మాస్ చూస్తారని నటసింహం మాస్ తో ఫ్యాన్స్ కు సాలిడ్ సినిమా ఇవ్వబోతున్నట్టు ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. బాలకృష్ణ గెటప్, ఆయన మార్క్ డైలాగ్ డెలివరీ, ఊరమాస్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో మైండ్ బ్లాకింగ్ రేంజ్లో ఉండబోతున్నాయని టాక్. డిసెంబర్ 24న రాబోతున్న ఈ ‘దాదా’ మాస్ హంగామాతో బాక్సాఫీస్ దగ్గర క్రిస్మస్ వేడుకలు సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
తాజావార్తలు
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!