Khushbu Sundar: పాత ట్వీట్లను తొలగించేదే లేదు.. ట్వీట్ దుమారంపై స్పందించిన ఖుష్బు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khushbu Sundar: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత ఖుష్బూ సుందర్ పాత ట్వీట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఖుష్బు.. తన పాత ట్వీట్‌ను తొలగించేదే లేదని తేల్చి చెప్పారు. అంతేగాదు ఇలాంటి ట్వీట్లు చాలా ఉన్నాయి. వాటిని కూడా బయటకు తీయండి. ఏ పని లేని కాంగ్రెస్‌కి కనీసం ఇలాగైనా తన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని ఖుష్హు కౌంటర్ ఇచ్చారు. అయినా మీరు గాంధీతో సమానంగా నిలబెట్టినందుకు కాంగ్రెస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
మోదీ ఇంటిపేరును ‘దొంగలు’గా పోల్చినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటు వేసిన తర్వాత ఆమె చేసిన పాత ట్వీట్ వైరల్‌గా మారింది. జాతీయ నాయకుడిగా చెప్పుకునే ఆయనతో సమానంగా ఉండేందుకు తగిన పేరు, గౌరవం సంపాదించడం నాకు చాలా ఇష్టమని ఖుష్బు చెప్పింది. అలాగే అవినీతి, దొంగలు అనే పదానికి చాలా తేడా ఉందని పేర్కొంది. అది కేవలం పార్టీ నాయకత్వాన్ని అనుసరించిన చేసిన ట్వీట్ అని సమర్థించుకున్నారు.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
Read Also: Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
ఖుష్బు కాంగ్రెస్ పార్టీలో ఉండగా చేసిన ట్వీట్లో..మోదీ అంటే అవినీతి అని మారుద్ధాం, ఇదే సరైన పోలీక అంటూ ట్వీట్ చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కారణంగా జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఖుష్బు చేసిన పాత ట్వీట్‌ని షేర్ చేసింది. రాహుల్ గాంధీపై కేసు పెట్టిన గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోడీ, ఖుష్బు సుందర్‌పై కేసు వేస్తారా అంటూ కాంగ్రెస్ మద్దతుదారులు ఆ ట్వీట్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బు 2020లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 100 చిత్రాలకు పైగా నటించిన నటి, ఖుష్బు సుందర్ మొదట్లో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీలోకి మారారు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!