Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Will Akhil Get A Hit With That Director

Akhil Akkineni: ఆ దర్శకుడితో అఖిల్.. హిట్ దక్కేనా..?

Published Date :July 8, 2024 , 8:41 am
By Gogikar Sai Krishna
  • ప్రస్తుతం ధీర చిత్రంలో అఖిల్
  • అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం
  • అబ్బూరి మురళీ దర్శకత్వం
Akhil Akkineni: ఆ దర్శకుడితో అఖిల్.. హిట్ దక్కేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అఖిల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. తొలి చిత్రం దిగ్గజ దర్శకుడు వివి. వినాయక్

దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో లాంఛ్ అయ్యాడు. కానీ ఆ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత హలో, MR. మజ్ను ఇలా వరుస సినిమాలు చేసాడు. కానీ అవేవి అఖిల్ కు హిట్ ఇవ్వలేక పోయాయి. కొంత గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తో ఫస్ట్ హిట్ కొట్టాడు అక్కినేని వారి హీరో. ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసేలా ఈ సారి భారీ హిట్ కొట్టి స్టార్ హీరోస్ జాబితాలో చేరాలని స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో ఏజెంట్ అనే సినిమా చేసాడు. ఈ చిత్రం కోసం తొలిసారి ఆరుపలకల బాడీతో న్యూ అండ్ స్టైలిష్ లుక్ కి చేంజ్ అయ్యాడు. భారీ హంగులతో వచ్చిన ఆ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. అటు నిర్మాతలకు, దర్శకులకు మరచిపోలేని ప్లాప్ గా నిలిచింది ఏజెంట్.

ఆ చిత్ర పరాయజయంతో కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు అఖిల్. ఈ గ్యాప్ లో పలు దర్శకుల సిద్ధం చేసిన కధలు వింటున్నాడు. కథ, కథనం, సినిమాలో తన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉంటేనే సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నాడు. అందులో భాగంగానే ధీర అనే చిత్రాన్ని త్వరలో స్టేట్స్ మీదకు తీసుకువెళ్తున్నాడు. తాజాగా అఖిల్ మరో చిత్రానికి సైన్ చేసాడు. వినరో భాగ్యం విష్ణుకథ చిత్రనికి దర్శకత్వం వహించిన మురళీ కిశోర్ వినిపించిన కథను ఒకే చేసాడని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రానున్న ఈ చిత్రం చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రురల్ డ్రామా నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. చూడాలి ఈ చిత్రం అఖిల్ కోరుకున్న హిట్ ఇస్తుందో లేదో.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhil Akkineni
  • akhil new film
  • annapurna studios
  • cinema updates

తాజావార్తలు

  • Harish Rao : పొంగులేటి.. పొగరు తగ్గించుకో, నీ చిట్టా నా దగ్గర ఉంది..

  • Adivi Sesh: వాళ్ళకి ఈలలు, కేకలు వేసి నా సినిమాకి టికెట్లు కొన్నారు.. హీరోలపై శేష్ సెన్సేషనల్ కామెంట్స్

  • ICC: టెస్ట్ క్రికెట్‌కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!

  • Pakistan: ఇరాన్‌కు పాక్ వెన్నుపోటు? అమెరికా చేతిలో ‘కీలుబొమ్మ’గా మారిన ఇస్లామాబాద్.. తెరపైకి సంచలన నిజాలు!

  • TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్‌కు రండి

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions