అఖిల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. తొలి చిత్రం దిగ్గజ దర్శకుడు వివి. వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో లాంఛ్ అయ్యాడు. కానీ ఆ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత హలో, MR. మజ్ను ఇలా వరుస సినిమాలు చేసాడు. కానీ అవేవి అఖిల్ కు హిట్ ఇవ్వలేక పోయాయి. కొంత గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తో ఫస్ట్ హిట్ కొట్టాడు…