kejriwal: సునీతా కేజ్రీవాల్‌కు రిలీఫ్.. సీఎంను కలిసేందుకు తీహార్ జైలు పర్మిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎట్టకేలకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌కు అనుమతి లభించింది. సోమవారం ఆమె.. మంత్రి అతిషితో కలిసి తీహార్ జైలుకు వెళ్లారు. ఇద్దరు కలిసి సీఎం కేజ్రీవాల్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, అలాగే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలపై కేజ్రీవాల్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సునీతా కేజ్రీవాల్.. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
ఇది కూడా చదవండి: Beetroot Benefits : బీట్ రూట్ జ్యూస్ ను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఇదిలా ఉంటే సోమవారం కేజ్రీవాల్‌ను కలిసేందుకు సునీతా కేజ్రీవాల్.. జైలును పర్మిషన్ కోరారు. కానీ ఆమెకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి అతిషి.. మరో ఆప్ నేతకు మాత్రం అనుమతి లభించింది. మొత్తానికి సోమవారం మధ్యాహ్నం కల్లా సునీతా కేజ్రీవాల్‌కు అనుమతి లభించడంతో.. మంత్రితో కలిసి కేజ్రీవాల్‌ను కలిశారు.
ఇది కూడా చదవండి: Maa Oori Polimera 2 : అరుదైన ఘనత సాధించిన “పొలిమేర 2”..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. దీంతో ముఖ్యమంత్రి 40 రోజులుగా జైల్లోనే ఉన్నారు. మరోవైపు బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి.
#WATCH | Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal and Delhi Minister Atishi reach Tihar jail to meet him pic.twitter.com/9BcQ5klFNT
— ANI (@ANI) April 29, 2024
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?