Extra Marital Affair: ఇల్లాలిని పుట్టింట్లో వదిలి.. ప్రియురాలితో అచ్చట ముచ్చట.. తర్వాత ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extra Marital Affair: ఇల్లాలిని పుట్టింట్లో వదిలి ప్రియురాలితో టూర్లు వేయడంతో పాటు పైగా ఆ ఫోటోలను తన భార్యకు పంపించాడు. ఆ ఫొటోలు చూసిన ఆ ఇల్లాలు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని హోణ్ణూరు కదిరెనహళ్లిలో నివసించే మునిరాజు, దేవమ్మల కూతురు మోనికకు, చిక్కబళ్లాపురంలో నివసించే భార్గవ్‌కు 8 నెలల క్రితం ఘనంగా వివాహం చేశారు. మోనిక, భార్గవ్‌లు అన్యోన్యంగానే ఉండేవారు. దసరాకు భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు. అనంతరం మళ్లీ ఆమెను తీసుకెళ్లడానికి రాలేదు. తన భర్త వస్తాడని, వచ్చి తీసుకెళ్తాడని మోనిక ఎదురు చూసింది. కానీ అతడు రాలేదు. ఫోన్ చేసి నన్ను తీసుకెళ్లు అని భర్త భార్గవ్‌ను అడిగితే అతడు పట్టించుకున్న పాపాన పోలేదు.
Man Gets 3 Years Jail: అమ్మాయి దుపట్టా లాగిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష
Also Read
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
ఇదిలా ఉండగా.. మరో యువతితో షికార్లు చేస్తున్న ఫోటోను బుధవారం అతడు భార్య మోనికకు పంపించాడు. ఆ ఫోటోలు చూసిన ఆమె తీవ్ర ఆవేదన చెందింది. తన భర్త చేసిన పనికి తీవ్ర కలత చెందిన మోనిక ఇంటిపై ఉన్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త భార్గవ్ కారణమంటూ.. సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమ కూతురి జీవితాన్ని నాశనం చేసిన భార్గవ్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!