Illegal Affair: ప్రేమ కథా చిత్రమ్.. లస్ట్ లవ్ కోసం బలైన భర్త
- వివాహేతర సంబంధం కోసం భర్త హత్యకు ప్లాన్
- సర్జికల్ బ్లేడ్లతో పీక కోసి దారుణం
- పోలీసుల చాకచక్యంతో మిస్సింగ్ కేసు విచిత్ర హత్యగా వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Affair: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఓ మహిళ ఘనత వెలికితీశారు. ఈ ఘటన మార్చి 3న గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 216 జాతీయ రహదారిపక్కన జరిగింది. పోలీసులు గుర్తించిన మృతదేహం ముందుగా అనుమానాస్పదంగా కనిపించినా, గాయాలు ఉన్న దృష్ట్యా హత్యగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు, ఘటనా స్థలంలో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. హైవే సీసీ కెమెరాలు, టోల్‌ప్లాజా, సెల్ టవర్ డేటా, , సరిహద్దు రాష్ట్రాల్లోని మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇక, అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి టౌన్ పోలీసు స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసు, లభ్యమైన మృతదేహంతో సరిగ్గా సరిపోయినందున దర్యాప్తు మరింత ముమ్మరించబడింది.
Summer Holidays: వేసవి సెలవుల్లో అనారోగ్యం పాలవ్వకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
Also Read
- 144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
మృతుడు ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగిళ్ల లోవరాజు గా గుర్తించారు. అతని భార్య శ్యామల, మోహన్ కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని, తన భర్తను తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ దారి తీసిన నేరాన్ని వారు కలిసి చర్చించి, ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 28న రాత్రి సర్జికల్ బ్లేడ్‌లతో అతని పై దాడి చేశారు. ఘాతుకం అనంతరం, మృతదేహాన్ని చేబ్రోలు హైవే పక్కన వదిలి పరారయ్యారు. ఈ కేసును ఛేదించిన సీఐ జి శ్రీనివాస్, ఎస్సై ఎన్.రామకృష్ణ, , ఎస్‌ఐటీ సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలియజేశారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చే ప్రక్రియ జరుగుతోంది.
KKR vs RR: రస్సెల్ ఊచకోత.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం!
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!