T20 WC 2026: సెమీస్ లో భారత్-పాక్ క్లాష్?.. మాజీ భారత క్రికెటర్ల షాకింగ్ ప్రిడిక్షన్స్!
- సెమీస్ లో భారత్-పాక్ క్లాష్?
- మాజీ భారత క్రికెటర్ల షాకింగ్ ప్రిడిక్షన్స్!
- స్టార్ స్పోర్ట్స్ వీడియోలో వారి అభిప్రాయాలు వెల్లడయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రౌండ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్లు సెమీఫైనలిస్టులను (టాప్-4 జట్లు) ప్రిడిక్ట్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వీడియోలో వారి అభిప్రాయాలు వెల్లడయ్యాయి. చాలామంది భారత్, సౌతాఫ్రికా జట్లను సెమీస్ కి అర్హత సాధిస్తాయని భావిస్తున్నారు. కానీ కొందరు వరుణ్ ఆరన్, సంజయ్ బంగార్ వంటి వారు పాకిస్తాన్‌ను కూడా సెమీస్ కి చేరుతుందని అంచనా వేశారు. దీంతో భారత్ vs పాకిస్తాన్ సెమీఫైనల్ మళ్లీ జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.
మాజీ క్రికెటర్ల ప్రిడిక్షన్లు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
యుజ్వేంద్ర చహల్: ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్
చేతేశ్వర్ పూజారా: ఇండియా, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్
మహ్మద్ కైఫ్: ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్
వరుణ్ ఆరన్: ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్
సంజయ్ బంగార్: ఇండియా, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్
సబా కరీం: ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక
చాలా మంది (చహల్, పూజారా, కైఫ్, కరీం) భారత్ & సౌతాఫ్రికా నుంచి గ్రూప్ 1లోంచి, ఇంగ్లాండ్/న్యూజిలాండ్/శ్రీలంక నుంచి గ్రూప్ 2లోంచి అని పిక్ చేశారు. కానీ వరుణ్ ఆరన్, సంజయ్ బంగార్ పాకిస్తాన్‌ను సెమీస్ లో చేర్చారు. దీంతో భారత్ vs పాకిస్తాన్ సెమీఫైనల్ మళ్లీ చూడవచ్చని భావిస్తున్నారు. ఇక పాకిస్తాన్ వైపు నుంచి మాజీ క్రికెటర్లు కూడా బోల్డ్ ప్రిడిక్షన్లు చేశారు. బసిత్ అలీ భారత్ vs పాకిస్తాన్ ఫైనల్ అవుతుందని, కమ్రాన్ అక్మల్ భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా అని చెప్పారు. కానీ మహ్మద్ అమీర్ భారత్ సెమీలకు చేరదని షాకింగ్ కామెంట్ చేశాడు (సౌతాఫ్రికా, వెస్టిండీస్ అని పిక్ చేశాడు). ఈ ప్రిడిక్షన్లు సూపర్ 8 మ్యాచ్‌ల ఆధారంగా మారవచ్చు. ఎక్కువ మంది భారత్ ను ఫేవరెట్‌గా చూస్తున్నారు, కానీ పాకిస్తాన్ సర్ప్రైజ్ ఇవ్వవచ్చంటున్నారు. ఏ జట్టు సెమీస్ కు వస్తుందో తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Predictions are in! 🔥
Experts share their Top 4 predictions for the ICC Men’s T20 World Cup 2026. 😯💯
Who’s in your Final Four? 👀
ICC Men's #T20WorldCup SUPER 8 👉 #INDvSA | SUN, 22 FEB, 6 PM pic.twitter.com/nIues1mHfz
— Star Sports (@StarSportsIndia) February 20, 2026
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!