Suspect Terrorist : భారత్ హెచ్చరిక.. ఐసిస్ హ్యాండ్లర్‌ను అరెస్ట్ చేసిన శ్రీలంక పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suspect Terrorist : ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై భారతదేశంలోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేసిన నలుగురు అనుమానిత హ్యాండ్లర్‌ను శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ గెరార్డ్ పుష్పరాజా ఉస్మాన్‌ను అరెస్టు చేసినట్లు ‘డైలీ మిర్రర్’ పోర్టల్ పేర్కొంది. అతడిని అరెస్టు చేసేందుకు విశ్వసనీయ సమాచారం అందజేస్తే శ్రీలంక పోలీసులు రూ.20 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.
Read Also:Drug Sales: హైదరాబాదులో డ్రగ్స్ విక్రయాలు.. అదుపులో నైజీరియన్..
Also Read
- Pamphlets Along With Ballots: ఓట్లతోపాటు పాంప్లెట్లు వేసిన ఓటర్లు.. మా గ్రామంను కాపాడండి అంటూ..!
- క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
- AP ZPTC & MPTC Election Results: ఓట్ల లెక్కింపు షురూ.. కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన కౌంటింగ్..
- 500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు శ్రీలంక జాతీయులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. ఈ వ్యక్తులు మే 19న శ్రీలంక రాజధాని కొలంబో నుంచి ఇండిగో విమానంలో చెన్నై చేరుకున్నారు. 46 ఏళ్ల అనుమానితుడు ఉస్మాన్ ఈ నలుగురు శ్రీలంక జాతీయులకు హ్యాండ్లర్ అని శ్రీలంక భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. గుజరాత్లో అరెస్టయిన నలుగురు శ్రీలంక జాతీయులను విచారించేందుకు శ్రీలంక అధికారులు గత నెలలో ఉన్నత స్థాయి ఆపరేషన్‌ను ప్రారంభించారు. మే 19 న గుజరాత్ ఏటీఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో ఐఎస్ఐఎస్ తో సంబంధాలు కలిగి ఉన్న శ్రీలంక పౌరులను అరెస్టు చేసింది. వారి పేర్లు మహ్మద్ నుస్రత్, మహ్మద్, ఫరూఖ్, మహ్మద్ నఫ్రాన్, మహ్మద్ రస్దిన్. ఈ నిందితులు తమకు ఉగ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్‌తో సంబంధాలు ఉన్నాయని కూడా అంగీకరించారు. ఆ తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాది అబూ బకర్ అల్ బాగ్దాదీతో పరిచయం ఏర్పడి ఐఎస్‌లో చేరాడు. తీవ్రవాద కార్యకలాపాలకు పంపారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బును కూడా ఇచ్చాడు.
Read Also:Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ.. అందులో ఏముందంటే..!
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: ఓట్ల లెక్కింపు షురూ.. కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన కౌంటింగ్..
-
Pamphlets Along With Ballots: ఓట్లతోపాటు పాంప్లెట్లు వేసిన ఓటర్లు.. మా గ్రామంను కాపాడండి అంటూ..!
-
Trump Assassination Threat: ట్రంప్ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో వైట్‌హౌస్ వద్ద వెనిజులా వ్యక్తి పట్టివేత
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
Paraguay Crisis: పరాగ్వేలో రాజకీయ సంక్షోభం.. అధ్యక్ష పదవి నుంచి శాంటియాగో పెనా తొలగింపు, గృహనిర్బంధం!
-
Man Swallows Toothbrush: టూత్ బ్రష్ మింగేశాడు..డాక్టర్లు ఏం చేశారో తెలిస్తే..
ట్రెండింగ్
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!