What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. నేడు ఏపీలో 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. ఏపీలోని 330 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం. తెలంగాణలోనూ కొనసాగుతున్న వడగాల్పులు.
2. జూలై 1 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు. ఈ రోజు నుంచి జూలై 17 వరకు ఆషాడమాసం సారె సమర్పణ. జూలై 2న దుర్గమ్మకు సారె, బంగారు బోనం సమర్పణ. సమర్పించనున్న హైదరాబాద్ మహంకాళి బోనాల కమిటీ.
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
3. ఏపీలో ఒంటిపూట బడులు పొడిగింపు. ఈ నెల 24వరకు పొడిగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం. వేడిగాలుల తీవ్రత తగ్గకపోవడంతో పొడిగింపు.
4. నేటి నుంచి ఈనెల 25 వరకు పలు రైళ్లు రద్దు. రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.
5. నేటి నుంచి 24 వరకు పలు ఎంఎంటీసీ రైళ్లు రద్దు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పనులు కొనసాగుతుండడంతో పలు రైళ్లు రద్దు.
6. నేడు ఇరిగేషన్ శాఖ పై సీఎం జగన్ కీలక సమీక్ష. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం. పోలవరం సహా రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాజెక్టుల పనుల పురోగతి పై సమీక్ష చేపట్టనున్న సీఎం.
7. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. పార్టీ అనుబంధ విభాగాల సమీక్షలు పూర్తి చేసిన విజయసాయిరెడ్డి. జగనన్న సురక్షా కార్యక్రమానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటం, అనుబంధ విభాగాల జిల్లా కమిటీల నిర్మాణం పై కసరత్తు.
8. మోడీ 9 ఏళ్ళ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు సేవ- సుపరిపాలన, పేదల సంక్షేమంపేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజముద్రలో భారీ బహిరంగ సభ. స్థానిక క్వారీ సెంటర్ సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ. పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సోము వీర్రాజు, బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి.
9. నేడు సుప్రీం కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ. అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సునీతా రెడ్డి. సునీత పిటిషన్ ను విచారణ జరపనున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం.
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?