What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్: నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT).. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణ పరిస్థితులు, భారత్పై ప్రభావం.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ.. అభివృద్ధి అంశాలపై నిర్ణయం తీసుకోనున్న కేంద్రం
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
* విశాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన.. ఆంధ్రా యూనివర్సిటీలో కొద్ది గంటల పాటు ఉండనున్న పవన్.. “శతాబ్ది మహోత్సవ్ – ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ 2026” వేడుకల్లో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం
* అమరావతి : ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆ నియోజకవర్గ వైసీపీ స్ధానిక సంస్ధల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో జగన్ భేటీ.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న జగన్.. ఇటీవల వరుసగా పలు నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న జగన్..
* తిరుమల: 6 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,232 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,288 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు
* విశాఖ: మంత్రి వాసంశెట్టి సుభాష్ రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన.. విశాఖలో పరిశ్రమలను సందర్శించనున్న మంత్రి
* హైదరాబాద్: పీసీ ఘోష్ రిపోర్ట్పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు.. కాళేశ్వరం కమిషన్ను సవాల్ చేసిన కేసీఆర్, హరీష్రావు
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!