Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today On 25th April 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :April 25, 2026 , 7:25 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* ఇవాళ IPLలో రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వేదికగా పంజాబ్‌-ఢిల్లీ మ్యాచ్‌.. రాత్రి 7.30 గంటలకు జైపూర్‌ వేదికగా హైదరాబాద్-రాజస్థాన్‌ మ్యాచ్‌

* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు.. విజయవాడలో నోవాటేల్ కు సీఎం చంద్రబాబు. 11.45 కు లోక్ భవన్ కు సీఎం చంద్రబాబు.. హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు .. మధ్యాహ్నం 1 గంటకి ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు….

Also Read

  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం
  • Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
  • Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
  • FASTag Major Changes: ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు.. నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

* అమరావతి : ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో దళిత గళ సమ్మేళనం కార్యక్రమం.. వైసీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు అధ్యక్షతన సమావేశం.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణా రెడ్డి..

* కాకినాడ: నేడు అన్నవరంలో పంపా ఆక్విడెక్ట్ దగ్గర పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించనున్న మంత్రి నిమ్మల. పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రి రామానాయుడు

* కాకినాడ: నేడు ఎమ్మెల్సీ అనంతబాబును మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్న పోలీసులు.. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో ఎమ్మెల్సీ ను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి తీసుకుని వెళ్లి, అక్కడ నుంచి కోర్టుకి తరలించనున్న పోలీసులు

* తిరుమల: ఇవాళ నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,270 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 33,180 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు

* గుంటూరు: నేడు వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మొక్కజొన్న రైతు పోరాటదీక్ష. మొక్కజొన్నను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని డిమాండ్. ఎనిమిది గంటలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ దీక్ష. పాల్గొనున్న గుంటూరు జిల్లా వైసీపీ నేతలు

* విజయవాడ: ఇవాళ, రేపు, ఎల్లుండి FAPTO పోరుబాట.. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇవ్వాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. 72, 73, 74 జీవోలు అమలు చేయాలని డిమాండ్‌

* ఈ రోజు కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు.. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అద్వయ కన్వెన్షన్ లో పార్టీ ప్రకటన సభకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం గా పేరు.. గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించి అద్వయ కన్వెన్షన్ కు బయల్దేరనున్న కవిత.. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ.. కవిత పార్టీ పేరు తో పాటు ఆమె స్పీచ్ పై ఉత్కంఠ .. పార్టీ ప్రకటన తరవాత గంటన్నర పాటు ప్రసంగించనున్న కవిత

* మెదక్: నేడు నర్సాపూర్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన .. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి వివేక్

* ఖమ్మం: నేడు ఖమ్మం పాలేరు నియోజకవర్గం లో ప్రజా దర్బార్ లను ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

* భద్రాచలం అభివృద్ధి పనులకు రేపటి నుంచి శ్రీకారం. దేవాలయంలోని ఒక ఆలయాలలలో మరో చోటికి తరలించేందుకు ఏర్పాటు.. భద్రాద్రి చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో భద్రాచలంలోని రామాలయంలో జీ నూతన కార్యక్రమము.. జీర్నోదరణకు పొడిచేటి రామచంద్ర చార్యుల ఆధ్వర్యంలో ఏడుగురితో కమిటీ ఏర్పాటు..

* తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. 11 శాతం పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్.. మిగిలిన అంశాల పరిష్కారానికి అంగీకరించిన ఆర్టీసీ యాజమాన్యం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions