What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్ 2024: నేడు ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా ఢీ.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* నేడు ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి జన జాతర సభకు హాజరుకానున్న సీఎం, సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జన జాతర సభలో పాల్గొననున్న రేవంత్.. సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
- Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
* హైదరాబాద్: ఉదయం 10.30 గంటలకు టీపీసీసీ మేనిఫెస్టో (స్థానిక అంశాలపై) విడుదల.. పాల్గొననున్న ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు తదితర నేతలు
* ప్రకాశం జిల్లాలో ఒకే రోజు మూడు పార్టీల అధినేతల పర్యటనలు.. జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కనిగిరిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. పొదిలిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గిద్దలూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
* ప్రకాశం : కనిగిరిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 3.10 గంటలకు కనిగిరి చేరుకోనున్న సీఎం జగన్.. 3.20 గంటలకు హెలిప్యాడ్ దగ్గర నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం జగన్.. 3.35 గంటల నుంచి 4.20 గంటల వరకు కనిగిరి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్.. తిరిగి 4.40 గంటలకు తాడేపల్లి బయలుదేరి వెళ్లనున్న సీఎం జగన్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు.. మండలంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు: మనుబోలు.. వెంకటాచలం మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సర్వేపల్లి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* నెల్లూరు: వరికుంటపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి
* నెల్లూరు: ఉదయగిరిలోని వివిధ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి సురేష్
* నెల్లూరు: ఆత్మకూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రంరెడ్డి
* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కోవూరు టిడిపి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి
* నెల్లూరు: కావలి పట్టణంలోని వివిధ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్…
* నేడు నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల పర్యటన.. సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకోనున్న నేతలు, కేవీఆర్ సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకూ రోడ్ షో.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న నేతలు
* తిరుమల: ఇవాళ డయల్ యూవర్ ఈవో కార్యక్రమం
* విశాఖ: నేడు బాలకృష్ణ రోడ్ షో.. తూర్పు, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం.. కంచరపాలెంలో బహిరంగ సభలో పాల్గొనున్న బాలయ్య
* విశాఖ: నేటి నుంచి సింహాచలం చందనోత్సవం టిక్కెట్లు విక్రయాలు ప్రారంభం.. దేవస్థానం కౌంటర్లతో పాటు బ్యాంకుల్లోనూ ఈనెల 7 వరకు అమ్మకాలు.. ఆన్‌లైన్‌లోనూ 300, 1000, 1500 రూపాయల టిక్కెట్లు లభ్యం.. ఈనెల 10న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. అక్షయ తృతీయ రోజు జరిగే చందనోత్సవం లో ఏటా లక్షల సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు
* పశ్చిమగోదావరి జిల్లా: నేడు నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్.. 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటలకు నరసాపురం చేరుకొని బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి..
* నేడు పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన.. మధ్యాహ్నం ఒంటిగంటకు క్రోసూరు చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి , రెండు గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న, సీఎం జగన్..
* కడప : చిన్నమండెం మండలం చాకిబండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఎంపీ మిథున్ రెడ్డి…
*తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,313 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 28,780 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు
* తిరుపతి: నేడు వేదిక్ వర్శిటిలో విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనం సదస్సు
* అనంతపురం : పెద్దవడుగూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వ్తెసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* నంద్యాలలో నేడు నారా లోకేష్ సభ.. మహానంది క్షేత్రంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కుమార్చనలు , సాయంత్రం పల్లకి సేవ
* శ్రీ సత్యసాయి : రేపు హిందూపురంలో సిఎం జగన్ పర్యటన.. ఉదయం 11 గంటలకు హిందూపురం అంబేద్కర్ సర్కిల్ లో బహిరంగ సభ.
* హైదరాబాద్: నేడు దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి
* ఇవాళ ఏపీలో 28 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 156 మండలాల్లో వడగాలులు-ఐఎండీ
తాజావార్తలు
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!