*నేడు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి హరీష్‌రావు పర్యటన.. బీరంగూడలో బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న హరీష్‌రావు.. సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
*జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమావేశం ..
*విశాఖ: సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రారంభమైన చందన అరగతీత
*నేటి నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం.. ఇవాళ కోలార్‌కు రాహుల్ గాంధీ, జై భారత్ పేరిట భారీ బహిరంగ సభ
*లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
*ఐపీఎల్‌లో నేడు.. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబయి ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్.. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్