Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*ఇవాళ అన్నమయ్య, కడప జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
*ఇవాళ వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే- 12.. బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలు అనకాపల్లి – అనకాపల్లి జిల్లా, పామర్రు – కృష్ణా జిల్లా, కావలి – నెల్లూరు జిల్లా
Also Read
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
*నేటి నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్న వైసీపీ
*నేడు గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ వేయనున్న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్
*నేడు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్
*నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్
*నేడు హుజూరాబాద్‌లో నామినేషన్ వేయనున్న ఈటల రాజేందర్
*నేడు జన్నారంకు బండి సంజయ్.. ఖానాపూర్ బీజేపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ కోసం నిర్వహించే ప్రచార సభకు రానున్న బండి సంజయ్.. మధ్యాహ్నం 2 గంటలకు సభ.
*ఇవాళ టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం.. ఉదయం 11గంటలకు సమావేశం కానున్న జేఏసీ సభ్యులు.. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం.
*తిరుపతి: పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.
*ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ.. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.
*వరల్డ్ కప్: న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!