Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* కాకినాడ: నేడు కాకినాడలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జి మంత్రి సీదిరి అప్పలరాజు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం
* నెల్లూరు: వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* ప్రకాశం: యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
* ప్రకాశం: ఒంగోలు గోపాల్ నగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
* తూర్పుగోదావరి: నేడు అనపర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు.. నియోజకవర్గ వ్యాప్తంగా 3 గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్
* విజయనగరం: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నేడు బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం.. హాజరుకానున్న మంత్రి బొత్స
* ఉమ్మడి చిత్తూరు: జిల్లాలో నేడు పంచాయితీ ఉప ఎన్నిక.. 2 సర్పంచ్, 13 వార్డు మెంబర్ల స్థానాలకు జరగనున్న పోలింగ్
* తిరుపతి: నేడు కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, ల్యాబోరేటరీ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో 3 పంచాయితీలు, కృష్ణాలో ఒక పంచాయితీకి నేడు ఎన్నికలు.. ఎన్టీఆర్ జిల్లాలో 12 వార్డు, కృష్ణాలో 8 వార్డులకు ఎన్నికలు
* శ్రీకాకుళం: నేడు వజ్రపుకొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం
* ఇవాళ మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ సభ.. తిరగబడదాం, తరికికొడదాం పేరుతో కాంగ్రెస్ సభ
* తిరుమల: నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. నవంబర్ నెల ఆన్‌లైన్ లక్కీడిప్ శ్రీవారి సేవా టికెట్లు విడుదల.. ఈనెల 23న అంగప్రదక్షిణ టోకెన్, శ్రీవాణి టికెట్లు విడుదల
Also Read
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?