* నేడు ఆస్ట్రేలియా, భారత్ మధ్య చివరి టెస్ట్.. మ్యాచ్‌ని వీక్షించనున్న భారత్, ఆస్ట్రేలియాల ప్రధానులు
* విజయవాడ: నేడు ఉదయం 9 గంటలకు ఏపీ జేఏసీ అమరావతి అత్యవసర కార్యవర్గ సమావేశం.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై అత్యవసర సమావేశంలో చర్చ
* విశాఖ: నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యటన.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరును పరిశీలించనున్న వీర్రాజు
* ఏలూరు: నేటి నుంచి పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు.. 43 వేల మంది విద్యార్థుల కోసం 241 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
* నెల్లూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తూర్పుగోదావరి: నేడు రాజమండ్రిలో సిపిఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వామపక్ష పార్టీలు ధర్నా.. రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన