Blue Sparrow: ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణం ‘బ్లూ స్పారో క్షిపణి’.. దీని ప్రత్యేకత ఇదే..
- ఇరాన్ సుప్రీం లీడర్ మరణానికి కారణం బ్లూ స్పారో క్షిపణి..
- ఇజ్రాయెల్ తయారు చేసిన అత్యంత శక్తివంతమైన మిస్సైల్..
- 2 వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఢీకొనే సామార్థ్యం దీని సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే దీని కోసం బ్లూ స్పారో అనే ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనిని జెట్ లాంచ్డ్ బలిస్టిక్ క్షిపణిగా పిలుస్తున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగి.. యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం ఇరాన్ వరుస దాడులతో పక్కనే ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలపై విరుచుకుపడుతోంది.
Also Read:Urea Distribution: యూరియా పంపిణీ యాప్‌లో కీలక మార్పులు.. ఇక సులభంగా..
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
బ్లూ స్పారో క్షిపణి అంటే ఏమిటి..?
దీనిని ఇజ్రాయెల్ తయారు చేసిన ఆధునిక శక్తివంతమైన క్షిపణి. దీనిని ఎక్కువగా ఎఫ్ 15 వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగిస్తారు. దీనిని ప్రయోగించిన వెంటనే తన లక్ష్యం వైపు కాకుండా.. భూ వాతావరణం అంచు వరకు వెళ్లి.. అక్కడ నుంచి నేరుగా కిందకు దిగి అత్యంత వేగంతో తన లక్ష్యాన్ని ఢీ కొంటుంది. అందుకే దీనిని స్పేస్ నుంచి వచ్చే క్షిపణి అని పిలుస్తుంటారు.
Also Read:Engineering Colleges: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్..
ఈ బ్లూ స్పారో క్షిపణి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఢీకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా క్షిపణులను రాడార్ ద్వారా గుర్తించి నిర్వీర్యం చేస్తారు. కానీ బ్లూ స్తారో వంటి క్షిపణి భూ వాతావరణం అంచుకు వెళ్లి అత్యంత వేగంతో వస్తుండటంతో దీనిని గుర్తించడం చాలా కష్టతరం అవుతుంది. బ్లూ స్పారో దాదాపు 1.9 టన్నుల బరువు, 6.5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!