Wedding: జొమాటో నిర్లక్ష్యం.. మటన్ బిర్యానీ లేదని పెళ్లి వాయిదా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని ఓరథనాడు ప్రాంతంలో ఓ ఇంట్లో పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ శుభకార్యం కోసం బంధువులు, స్నేహితులంతా తరలివచ్చారు. దీంతో సదరు కుటుంబం అతిథులకు మటన్ బిర్యానీతో డిన్నర్ ఏర్పాటు చేశారు. పెళ్లితంతు అంతా సవ్యంగానే జరిగింది. అయితే ఒక్కసారిగా పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మటన్ బిర్యానీ లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. అయితే ఇదంతా జొమాటో నిర్లక్ష్యంతోనే జరిగిందని కుటుంబ సభ్యులు వాపోయారు.
Punjab: మంత్రి గారి కక్కుర్తి.. రెండు నెలలకే పదవి నుంచి అవుట్..!!
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
పెళ్లి శుభకార్యం కోసం కుటుంబ సభ్యులు మటన్ బిర్యానీ అందించాలని సేలం ఆర్ ఆర్ బిర్యానీ సెంటర్‌కు ఆర్డర్ ఇచ్చారు. వాళ్లు మటన్ కోసం ఆన్లైన్ ఫుడ్ సరఫరా కంపెనీ జొమాటోను ఆశ్రయించారు. దీంతో జొమాటో నిర్వాహకులు 3,500 కిలోల మటన్‌ను బెంగళూరు నుంచి తమిళనాడుకు పార్శిల్ చేశారు. అయితే ఆర్డర్లో కుళ్లిపోయిన మాంసం ఉందని అధికారులకు ఫిర్యాదు అందడంతో తనిఖీలు నిర్వహించారు. మాంసం కుళ్లిపోయిందని అధికారులు నిర్ధారించారు. దీంతో సేలంఆ ఆర్ ఆర్ బిర్యానీ సెంటర్‌తో పాటు జొమాటోకు నోటీసులు జారీ చేశారు. అప్పటికప్పుడు బిర్యానీ చేసేందుకు మటన్ లేకపోవడంతో అతిథులు ముందు పరువు పోకూడదనే ఉద్దేశంతో కుటుంబీకులు వివాహం వాయిదా వేసుకున్నారు.
తాజావార్తలు
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!