క్షణికావేశంలో చేసిన తప్పులు కారణంగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. రక్త సంబంధాలకు దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. వారికి ఓ పండుగ ఉండదు. ఓ ఆనందం ఉండదు. అక్కడే తింటూ.. ఆ నలుగురితోనే ఉంటూ ధీనమైన బతుకును జీవిస్తుంటారు.
World Biryani Day 2024: ప్రపంచంలోని వివిధ దేశాలలో వివిధ రకాల ప్రత్యేక రుచులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కాలానుగుణంగా ప్రజలు ఆసక్తిని గమనించి వివిధ దేశాల్లో దొరికే వంటకాలను ప్రతి దేశంలో తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమైపోతున్నారు. ఇక భారత దేశ ఆహార పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో కూడా వివిధ రాష్ట్రాలలో ఒక్కోరకమైన ఆహారం ప్రసిద్ధి చెందింది. ఇలా భారతదేశంలో ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన వంటకాల గురించి చెప్పుకోవాలంటే.. బట్టర్…
నేడు రంజాన్ పర్వదినం కారణంగా ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం నేటితో ముగుస్తుంది. ఇకపోతే రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులతో పాటు మిగితావారు కూడా.. ముఖ్యంగా హైదరాబాదులో ఎలా తిన్నారేమో తెలియదు కానీ.. రంజాన్ నెలలో బిర్యానీలు హలీంలు తెగ లాగించేశారు. ఇక ఇందుకు సంబంధించి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలలో ఒకటైన స్విగ్గి తాజాగా కొన్ని రిపోర్ట్స్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే.. Also Read: Kartikeya 8: హ్యాపీడేస్ టైసన్‌తో కార్తికేయ…
తమిళనాడులోని ఓరథనాడు ప్రాంతంలో ఓ ఇంట్లో పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ శుభకార్యం కోసం బంధువులు, స్నేహితులంతా తరలివచ్చారు. దీంతో సదరు కుటుంబం అతిథులకు మటన్ బిర్యానీతో డిన్నర్ ఏర్పాటు చేశారు. పెళ్లితంతు అంతా సవ్యంగానే జరిగింది. అయితే ఒక్కసారిగా పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మటన్ బిర్యానీ లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. అయితే ఇదంతా జొమాటో నిర్లక్ష్యంతోనే జరిగిందని కుటుంబ సభ్యులు…