Vodafone Idea Recharge: ‘వొడాఫోన్ ఐడియా’ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. 90 రోజుల పాటు డిస్నీ సబ్‌స్క్రిప్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెలికాం కంపెనీ ‘వొడాఫోన్ ఐడియా’ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు ఆ సేవల్ని అందించడానికి కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. ఆ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ.169. వొడాఫోన్ ఐడియా అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Also Read: Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి సంక్షోబానికి కారణం ఏంటో తెలుసా?
Also Read
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
వొడాఫోన్ ఐడియా కొత్తగా తీసుకొచ్చిన రూ.169 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు ఉండవు. ఈ ప్లాన్‌లో మొత్తం 8జీబీ డేటా లభిస్తుంది. డేటాపై రోజువారీ పరిమితి లేదు. కావాలంటే వినియోగదారులు డేటాను ఒకరోజులోనే ఉపయోగించవచ్చు. ఈ రీఛార్జితో మూడు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అదనపు డేటా, ఓటీటీ బెన్‌ఫిట్స్ కావాలనుకునే వారు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!