Vivo X100 Pro Launch: లాంచ్‌కు ముందే వివో ఎక్స్100 ప్రో ఇమేజ్‌లు.. భారీ కెమెరా ఐలండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo X100 Pro 5G Smartphone Images Leaked: ‘వివో ఎక్స్100 ప్రో’ స్మార్ట్‌ఫోన్ సోమవారం రాత్రి 7 గంటలకు చైనాలో విడుదల కానుంది. భారత్ మార్కెట్లో ఈ సిరీస్ త్వరలోనే లాంఛ్ కానుంది. వివో ఎక్స్100 ప్రోతో పాటు వివో ఎక్స్100, వివో వాచ్ 3 కూడా నేడు లాంచ్ కానున్నాయి. అయితే వివో ఎక్స్100 ప్రొ ఇమేజ్‌లను లాంచ్‌కు ముందే వివో కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ అషన్స్ మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
వివో విడుదల చేసిన అధికారిక ఇమేజ్‌లలో వివో ఎక్స్100 ప్రొ నాలుగు కెమెరాల సెటప్, ఫ్లాష్‌తో సర్కులర్ కెమెరా ఐలండ్‌తో ఉంది. ఇది కస్టమర్లను బాగా ఆకట్టుకోనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300ఎస్ఓసీ, జీస్-బ్రాండెడ్ కెమెరాలు మరియు వీ2 ఇమేజింగ్ చిప్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుందని ఇప్పటికే కంపెనీ ధృవీకరించింది. డైమెన్సిటీ 9300 మీడియాటెక్ లేటస్ట్, పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ చిప్ కాగా, జీస్ బ్రాండెడ్ కెమెరాలతో వివో ఎక్స్100 ప్రొ అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది.
Also Read
Also Read: World Cup 2023: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. జట్టులో రోహిత్ శర్మకు దక్కని చోటు! తుది జట్టు ఇదే
వీ2 ఇమేజింగ్ చిప్ ద్వారా వివో ఎక్స్100 ప్రొ కెమెరా సామర్ధ్యం మరింత మెరుగవనుంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఇక వివో ఎక్స్100 ప్రొ బేస్ మోడల్ భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 45,600కు అందుబాటులో ఉంటుందని అంచనా. భారతదేశంలో స్టాండర్డ్ వివో ఎక్స్90 రూ. 59,999కి లాంచ్ చేయబడింది. ఇక ఈ ఫోన్ చైనాలో నేడు రిలీజ్ కానుండగా.. త్వరలో భారతదేశం మరియు ఇతర ప్రపంచ మార్కెట్లలోకి రానుంది.
Vivo X100 Pro
📱 Leather variant
• 9mm thickness
• 221g weight📱 Glass variant
• 8.9mm thickness
• 225g weight#Vivo #VivoX100Series #VivoX100 #VivoX100Pro #VivoX100ProPlus #Android #Android14 #iQOO pic.twitter.com/vkjD4vMdzl— Mahesh Ahir (@maheshahir24) November 12, 2023
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
-
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!