Virat Kohli: లండన్ వీధుల్లో ఒంటరిగా విహరిస్తున్న విరాట్ కోహ్లీ..
- విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్ రాజధాని లండన్ లోనే జీవిస్తున్నాడు.
- లండన్ వీధుల్లో విరాట్ కోహ్లీ ఒక్కడు ప్రశాంతంగా నడుస్తున్న వీడియో.
- సోషల్ మీడియాలో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులను తన పేరు లికించుకున్న ఈ స్టార్ బ్యాట్స్మెన్ భారతీయ క్రికెట్లలో క్రికెట్ రారాజుగా పేరు పొందాడు. భారతీయులు కోహ్లీని రన్ మిషన్ అంటూ ముందుగా పీల్చుకుంటారు. ఇకపోతే 2024 టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయనతోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జెడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు.
Tollywood: టాలీవుడ్ లో మరొక సిక్వెల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
విరాట్ కోహ్లీ నటి అనుష్క శర్మను ప్రేమించే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట కి కూతురు వామిక, కొడుకు అకాయ్ లు పిల్లలు ఉన్నారు. అయితే కొడుకు అకాయ్ పుట్టినప్పటి నుంచి విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్ రాజధాని లండన్ లోనే జీవిస్తున్నాడు. అయితే, తాజాగా లండన్ వీధుల్లో విరాట్ కోహ్లీ ఒక్కడు ప్రశాంతంగా నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ లండన్ వీధుల్లోని రోడ్డు మధ్యలో సిగ్నల్ దాటుతున్నట్లుగా కనబడుతుంది. ఇక ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. రాజు ఎక్కడ ఉన్న రాజే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే త్వరగా భారత్ కు తిరిగి వచ్చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
Virat Kohli on the London streets. 🐐pic.twitter.com/0WvBi9byXZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!