Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒరై పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బందికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
వైరల్ అయిన వీడియోలో ఓ పురుష కానిస్టేబుల్ కంప్యూటర్ వద్ద కూర్చుని పని చేస్తున్న సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ అతని వద్దకు వచ్చి ముద్దు పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై స్పందించిన జాలౌన్ పోలీసులు, వీడియోను పరిశీలించిన అనంతరం కానిస్టేబుల్ అరవింద్ పటేల్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలని సిటీ సబ్ డివిజనల్ అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
అరవింద్ పటేల్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 2018 బ్యాచ్ కానిస్టేబుల్. ప్రస్తుతం ఆయన క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి విధుల్లో భాగంగా ఆయన కంట్రోల్ రూమ్‌లో కంప్యూటర్‌పై పని చేస్తుండగా ఈ ఘటన చేసుకుంది. అదే సమయంలో శిక్షణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ కంట్రోల్ రూమ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసు శాఖ అంతర్గత విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యాక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
जालौन – उरई कोतवाली में रोमांस का वीडियो वायरल
महिला और पुरुष सिपाही का रोमांस वीडियो
थाने के कंट्रोल रूम में ड्यूटी के समय रोमांस किया जा रहा है,
आप खुद वायरल वीडियो देखिए #jalaun @jalaunpolice @Uppolice @rangejhansi pic.twitter.com/STukwymMBd— Shweta Sharma (@ShwetaaaSharmaa) June 26, 2026
తాజావార్తలు
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!