Viral Video: అమెరికాలో వెయిటర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల క్యూ.. భారతీయులు కూడా!
- రెస్టారెంట్లో వెయిటర్ ఉద్యోగాల కోసం గుమిగూడిన నిరుద్యోగుల గుంపు.
- తందూరి ఫ్లేమ్ అనే కొత్త రెస్టారెంట్లో ఉద్యోగం కోసం ప్రకటన.
- 3000 మందికి పైగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: కెనడాలో నిరుద్యోగం ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో చెప్పడానికి బ్రాంప్టన్ నగరంలోని ఒక రెస్టారెంట్లో వెయిటర్ ఉద్యోగాల కోసం గుమిగూడిన నిరుద్యోగుల గుంపు చూస్తే అర్థమవుతుంది. తాజాగా తందూరి ఫ్లేమ్ అనే కొత్త రెస్టారెంట్లో ఉద్యోగం కోసం ప్రకటన ఇవ్వబడిందని, దాంతో 3,000 మందికి పైగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వచ్చారని ఒక భారతీయుడు పంజాబీలో చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉద్యోగాల కోసం ప్రజలు క్యూలో నిలబడి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే అమెరికాలో కూడా తీవ్ర నిరుద్యోగ సమస్య ఉందని అర్థమవుతుంది.
Also Read: Rashmika Mandanna: మరీ అంత క్యూట్ గా చుడొదబ్బా.. కుర్రాళ్లకు హార్ట్ హార్ట్ ఎటాక్ వస్తే ఎలా!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఇంటర్వ్యూల కోసం ఇక్కడికి వచ్చిన కొంతమంది భారతీయులలో అగంవీర్ సింగ్ అనే యువకుడు తాను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నానని, ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు చాలా క్యూ ఉందని చెప్పాడు. ఇప్పటి వరకు 70 చోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేశామని, 3 చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చామని చెప్పారు. రెస్టారెంట్ ఉద్యోగాల కోసం వచ్చిన యువతలో ఎక్కువ మంది భారతీయులే కనిపిస్తున్నారని., రెస్టారెంట్లలో ఉద్యోగాల ఖాళీలు తక్కువని తెలిపారు.
Also Read: Road Accident: దారుణం.. ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి!
Scary scenes from Canada as 3000 students (mostly Indian) line up for waiter & servant job after an advertisement by a new restaurant opening in Brampton.
Massive unemployment in Trudeau's Canada? Students leaving India for Canada with rosy dreams need serious introspection! pic.twitter.com/fd7Sm3jlfI
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 3, 2024
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!