Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్‌లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
- ఆసియా క్రీడల ట్రయల్స్‌లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్
- ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినేష్ ఫోగట్ తన ఆటతో విజృంభించింది. తగ్గేదేలే అంటూ తన సత్తా ఏంటో చూపించింది. ప్రత్యర్థిని తన నైపుణ్యంతో కట్టడి చేసింది. దీంతో ట్రయల్స్‌లో విజయం సాధించి అజేయంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వినేష్ ఫోగట్.. హర్యానాకు చెందిన జ్యోతిపై మొదటి బౌట్లో 7-1 తేడాతో విజయం సాధించగా.. రెండవ బౌట్లో 7-6 తేడాతో హర్యానాకు చెందిన నిషుపై విజయం సాధించింది. ట్రయల్స్‌లో గెలిచిన జట్టు ఈ ఏడాది చివర్లో జరిగే ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అర్హతను పొందుతుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
- Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్‌పై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
- RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్‌కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
ఆసియా క్రీడల కోసం భారత జట్టులో స్థానం సంపాదించే తన ప్రస్థానాన్ని వినేష్ ఫోగట్ శనివారం అద్భుతంగా ప్రారంభించింది. శనివారం సెలక్షన్ ట్రయల్స్‌లో తన తొలి బౌట్లో జ్యోతిని 7-1 తేడాతో ఓడించింది. వినేష్ ఆరంభంలో జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా నిలబడి కుస్తీ పట్టింది. కానీ పోరాటం సాగేకొద్దీ ఆమె తన ఎత్తుగడలను సునాయాసంగా వేసింది. కౌంటర్లో ఒక పుష్ పాయింట్‌తో ప్రారంభించి.. వెంటనే డబుల్ లెగ్ అటాక్‌కు దిగింది. కానీ ఎలాంటి పాయింట్లు రాలేదు. రెండవ పీరియడ్ ప్రారంభంలో ఆమెపై సమయ పరిమితి విధించబడింది. అప్పటి నుంచి ఆమె ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టింది. కుడి కాలు దాడిని టేక్ డౌన్ మూవ్‌గా మార్చి 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. జ్యోతి కూడా తీవ్రంగా కాలు దాడి చేయగా.. వినేష్ తన పూర్తి బలాన్ని ఉపయోగించి ఆ ప్రయత్నాన్ని విఫలం చేసింది. దీంతో వినేష్ వేగంగా రెండు ఎత్తులు వేసి స్కోరును పెంచేసింది.
Vinesh Phogat won her first bout against Jyoti from Haryana by 7-1 https://t.co/vx7OZ6qhTx
— ANI (@ANI) May 30, 2026
తాజావార్తలు
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్‌లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
-
Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
-
America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
-
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..