Nindha Pre Relese Event : మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు.. లైవ్ లో ఏడ్చేసిన వితిక..
- మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు
- లైవ్ లో ఏడ్చేసిన వితిక.
- జూన్ 21న విడుదల కానున్న నింద.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న విడుదల కానుంది. కాండ్రకోట మిస్టరీ.. అనే క్యాప్షన్‌తో కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాను మైత్రీ మూవీస్ నైజాంలో రిలీజ్ చేస్తుండటంతో అంచనాలు బాగా పెరిగాయి. విశ్వక్ సేన్, సందీప్ కిషన్ ఈ మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Tea vs Coffee: టీ లేదా కాఫీ ఆరోగ్యానికి ఏది మంచిది..?
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో సమాజాన్ని ప్రశ్నించేలా, తట్టి లేపేలా ఉంది. ‘మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టు’ అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ లో.. ‘మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం’.. ‘అబద్దాన్ని బలంగా చెప్పినంత మాత్రానా నిజం అయిపోదు’.. ‘బలవంతుడిదే రాజ్యం అని అనుకోవడానికి మనమేమీ అడవుల్లో బతకడం లేదు’.. అంటూ సాగిన డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో నటించారు.
Pawan Kalyan:19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
ఇక నేడు జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక స్టేజి పైనే కాస్త ఎమోషనల్ అయ్యింది. తన భర్త గురించి మాట్లాడుతూ.. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీ కి వచ్చి 17 ఏళ్ల నుండి సినీ ఇండస్ట్రీనే నమ్ముకొని జీవిస్తున్నాడంటూ.. ఎవరైతే అన్ని సర్దుకొని పోతారో.. నాకు ఇక సినిమాలు వద్దు అనుకుంటారో., వారు ఫెయిల్ యాక్టర్స్ అని తెలుపుతూనే., మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు అంటూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టింది.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!