Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Varalaxmi Sarathkumar Priyamani Interview On Actress Career After Marriage

Varalaxmi :అమ్మ, అక్క పాత్రలే ఇస్తారు.. పెళ్లి తర్వాత హీరోయిన్ల కష్టాలపై వరలక్ష్మి, ప్రియమణి బోల్డ్ కామెంట్స్..!

Published Date :March 7, 2026 , 8:11 am
By Mounika
Varalaxmi :అమ్మ, అక్క పాత్రలే ఇస్తారు.. పెళ్లి తర్వాత హీరోయిన్ల కష్టాలపై వరలక్ష్మి, ప్రియమణి బోల్డ్ కామెంట్స్..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి పీటలెక్కిన తర్వాత హీరోయిన్లను దర్శకనిర్మాతలు చూసే కోణం మారిపోతుందనేది బహిరంగ రహస్యం. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్‌లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar),ప్రియమణి (Priyamani) ఒక ఇంటర్వ్యూలో ఈ అంశంపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.

Also Read : Keerthy Suresh: వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ లో.. హీరోయిన్ కన్ఫర్మ్ !

Also Read

  • VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
  • India-Pakistan: "పాకిస్తాన్‌తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
Add as a preferred
source on google

‘పెళ్లయ్యాక హీరోయిన్లకు లీడ్ రోల్స్ రావు అనేది ఒక చేదు నిజం. పెళ్లి కాగానే హీరోయిన్లను కేవలం అక్క, వదిన లేదా తల్లి పాత్రలకే పరిమితం చేస్తారు. పెళ్లయిన హీరోయిన్లను ఆడియన్స్ రొమాంటిక్ పాత్రల్లో చూడటానికి ఇష్టపడరని మేకర్స్ బలంగా నమ్ముతారు. కానీ అందులో నిజం లేదు’ అని వరలక్ష్మి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇదే ఇంటర్వ్యూలో ప్రియమణి కూడా వరలక్ష్మితో ఏకీభవించారు.. ‘పెళ్లయ్యాక కూడా మాకు నటనపై అదే ప్యాషన్ ఉంటుంది. కానీ ఇండస్ట్రీ ఇచ్చే ఆఫర్లలో మాత్రం కచ్చితంగా మార్పు వస్తుంది. పెళ్లి అనేది కెరీర్‌కు పులిస్టాప్ కాకూడదు’ అని ఆమె పేర్కొన్నారు.

అయితే, నయనతార లాంటి వారు పెళ్లయ్యాక కూడా స్టార్‌డమ్‌ను మెయింటైన్ చేయడం చూస్తున్నాం, కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఇప్పటికీ పెళ్లిని ఒక బ్రేక్ లాగే చూస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. పెళ్లయినంత మాత్రాన హీరోయిన్లు తమ గ్లామర్‌ను లేదా నటనను కోల్పోరని, మేకర్స్ తమ మైండ్‌సెట్ మార్చుకోవాలని ఈ ఇద్దరు భామలు డిమాండ్ చేశారు. ప్రజంట్ వీరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Heroine career after marriage debate
  • Priyamani news
  • telugu cinema news
  • Varalaxmi Sarathkumar latest interview 2026
  • Varalaxmi Sarathkumar wedding updates

తాజావార్తలు

  • Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!

  • VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..

  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్

  • India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..

  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions