Vangalapudi Anitha: పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకొండి.. పోలీసులకు హోం మంత్రి వార్నింగ్
- పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత
- హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత
- రాష్ట్ర ప్రజలు దయ.. చంద్రబాబు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టా
- సామాన్య టీచర్‌ను హోం మంత్రిగా చేసిన పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలు
- నా మీద పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్న అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత.. ఈ రోజు హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనితకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు డీజీపీ హరీష్ గుప్తా.. ఇక, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు దయ వల్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. సామాన్య టీచర్‌ను హోం మంత్రిగా చేసిన పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలు అన్నారు.. నా మీద పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు.
Read Also: T20 World Cup 2024: ‘సూపర్ 8’ భారత్ షెడ్యూల్ ఇదే!
Also Read
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ఇక, గత ఐదేళ్లలో లా అండ్ ఆర్థర్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా శాంతిభద్రతల నిర్వహణ ఉంటుందని తెలిపారు హోంమంత్రి అనిత.. దిశా పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని ప్రకటించిన ఆమె.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. పోలీసులు ప్రజలకు అనుకూలంగా పని చేయాలి.. ఖాకీ డ్రెస్ కు గౌరవంగా పని చేయాలని స్పష్టం చేశారు.. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాల వరకూ తగ్గిస్తాం. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తాం. అక్రమాలకు బలైన వారు కేసు రీ-ఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తాం అని ప్రకటించారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!