యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్ దశ ముగిసింది.

టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-ఏ నుంచి భారత్, అమెరికా 'సూపర్ 8'కు చేరుకున్నాయి.

'సూపర్ 8'లో భారత్ మూడు మ్యాచ్‌లను ఆడనుంది. రెండు మ్యాచ్‌లను గెలిస్తే.. సెమీ ఫైనల్స్ చేరుకోవచ్చు.  

బార్బడోస్ వేదికగా జూన్ 20న అఫ్గాన్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది.

ఆంటిగ్వాలో జూన్ 22న బంగ్లాదేశ్‌ను టీమిండియా ఎదుర్కోనుంది.

సెయింట్ లూసియాలో జూన్ 24న ఆస్ట్రేలియాతో భారత్ ఢీ కొట్టనుంది.