Vallabhaneni Vamsi : చంద్రబాబు పెద్ద సైకో.. లోకేష్ పిల్ల సైకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు పెద్ద సైకో.. లోకేష్ పిల్ల సైకో అని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆడొళ్ల బొమ్మలతో నా ఫొటో పెట్టి వల్లభ వల్లభ అని పాటలు పెట్టే మానసిక దౌర్భల్యం లోకేషుదే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ కనుసన్నల్లో నడిచే ఐటీడీపీనే ఇలాంటి ట్రోలింగ్స్ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా.. చంద్రబాబు, లోకేష్ ఆడొళ్లని అడ్డం పెట్టుకుని బతుకుతారని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ అల్లుడినని చంద్రబాబు, ఎన్టీఆర్ మనవడినని లోకేష్ పదే పదే చెప్పుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఖర్జూరపు నాయుడు కొడుకునని, మనవడినని చంద్రబాబు, లోకేషులు ఎందుకు చెప్పుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
Also Read : Uttam Kumar Reddy : ఉమ్మడి మేళ్లచెరువు మండలాన్ని డెవలప్ చేసిన ఘనత నాదే
Also Read
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
చంద్రబాబు, లోకేష్ లవి కృష్ణదేవరాయల డీఎన్ఏ ఏంటో అర్థం కావడం లేదని, ఎవరైనా డీఎన్ఏ అంటే తల్లిదండ్రుల పేర్లు చెబుతారు.. కానీ చంద్రబాబు, లోకేషులవి కృష్ణ దేవరాయలు డీఎన్ఏ అని టీడీపీ నేతలు ఎందుకు చెబుతున్నారో..? అని ఆయన ఎద్దేవా చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో లోకేష్ ఎలా చదువుకున్నారో అందరికీ తెలుసు అని, లోకేష్ చదువులకు డబ్బెవరు పంపారో ప్రజలందరికీ తెలిసిందే అని ఆయన వ్యాఖ్యానించారు. పకోడి గాళ్లంతా నాకు డిపాజిట్ లేకుండా చూస్తామంటున్నారు.. వేరే వాళ్లెందుకు.. చంద్రబాబో.. లోకేషో రావచ్చు కదా..? అని ఆయన సవాల్ విసిరారు.
Also Read : Uddav Thackeray: ఎలక్షన్ కమీషన్ ప్రధాని మోదీకి బానిస.. మా “విల్లు-బాణం” దొంగిలించారు.
తాజావార్తలు
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?