Uttam Kumar Reddy: రాష్ట్రంలో రాజకీయ నిశ్శబ్ద విప్లవం నడుస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడు అని విమర్శలు గుప్పించాడు. దేశంలోనే తెలంగాణ మద్యం ఎక్కువ తాగి.. అవినీతిలో అగ్ర స్థానంలో నిలిపారు అని ఆయన అన్నారు.
Read Also: R. Krishnaiah: బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తెలంగాణ ఎమ్మెల్యే లు దోపిడీకి అలవాటు పడి సాధారణ ప్రజలను హింసిస్తున్నారు అని కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ సభ్యుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కోదాడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యేల దోపిడీ, వికృత చేష్టలకు విసిగిపోయిన ప్రజలు వాళ్ళను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలిపాడు. నేను, నా భార్య పద్మావతి ఇద్దరం ఈ సారి పోటీలో ఉండబోతున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. మా ఇద్దరితో పాటు ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది.. రాష్ట్రంలో 70 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: German Minister: యూపీఐ పనితీరు చూసి ఆశ్చర్యపోయిన జర్మనీ మంత్రి
సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కాడు అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ దోపిడీ దారులకు కేసీఆర్ వత్తాసు పలికినట్లుగా ఉంది.. దళిత బంధులో కమిషన్లు నొక్కిన ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ టికెట్లు ఇవ్వడం సిగ్గుచేటు.. రాష్ట్రంలో రాజకీయ నిశ్శబ్ద విప్లవం నడుస్తుంది అని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశాడు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!